FbTelugu

కరోనాపై సీఎం జగన్ కీలక సమీక్ష

అమరావతి: దేశంలో కరోనా వైరస్ ఉదృతం వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ మంత్రి, కరోనా నిరోధక బృందంతో జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశ వర్కర్ల సాయంతో పటికల్లా ఇంటింటి సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. పలు సూచనలు కూడా చేశారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More