FbTelugu

ఆంక్షలపై జగన్ నేడు నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై నేడు సిఎం వైఎస్.జ‌గ‌న్ మోహన్ రెడ్డి  నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నది. ఇవాళ జరిగే ఈ సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

టెన్త్ ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు. దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు విధించనున్నారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్ లపై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టనున్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.