FbTelugu

9 గుడులకు సీఎం జగన్ భూమి పూజ

విజయవాడ: నగరంలో గత టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిన 9 గుడులను పునర్నిర్మాణం చేసే పనులకు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి భూమి పూజలు నిర్వహించారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ఇంద్రకీలాద్రి చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.