FbTelugu

అధికారులపై సీఎం అసహనం

CM-is-impatient-with-the-authorities

హైదరాబాద్: ఆర్టీసీ బకాయిలపై సమర్పించిన అఫిడవిట్‌లో అసెంబ్లీలో మంత్రి ప్రకటించిన వివరాలు, ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాలు ఒకేలా లేవంటూ హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలతో ముఖ్యమంతి సమీక్ష నిర్వహించారు.

You might also like