FbTelugu

జర్నలిస్టులకు సీఎం శుభవార్త

CM-good-news-for-journalists

కోల్ కత్తా: జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా పశ్చిమబెంగాల్ రాష్ట్రప్రభుత్వం సామాజిక భద్రత పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం మమతాబెనర్జీ శనివారం ప్రకటించారు. జర్నలిస్టుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సామాజిక భద్రత పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. జర్నలిస్టులకు మాభోయి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు.

You might also like