FbTelugu

24 గంటలూ మెడికల్ షాపులూ…

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న తరుణంలో హైదరాబాద్ లోని మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించనున్నాయి

అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది. ఈ సందర్భంగా అన్ని మెడికల్ షాపులూ 24 గంటలు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. రోగులు, వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని కూడా తెలింపింది.

You might also like