FbTelugu

ఉదయ్ పూర్ సంగీత్ వేడుక లో చిరంజీవి డ్యాన్స్

జైపూర్: జబర్దస్త్ న్యాయ నిర్ణేత కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.
ఈ నెల 9న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక వివాహం జేవి.చైతన్యతో జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ వేడుక కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానాల్లో ఉదయ్ పూర్ కు తరలివెళ్లారు. సోమవారం రాత్రి నిహారిక సంగీత్ వేడుక నిర్వహించారు. పెళ్లి కుమార్తె నిహారిక ను ప్యాలెస్ లో బ్యాండ్ మేళం భారీ ఊరేగింపుతో స్వాగతం పలికింది. కాబోయే భర్త చైనత్యతో కలిసి చిందులేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.