FbTelugu

కరోనా కష్టకాలంలోనూ చైనా కవ్వింపులు

ఓ పక్క ప్రపంచమంతా చైనాలో పుట్టిన కరోనా వైరస్ తో విలవిలలాడుతుంటే.. ఇంతటి విపత్కర కాలంలోనూ చైనా భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ

ప్రాంతంలో చైనా తన సైన్యాన్ని భారీగా మొహరిస్తోంది. ప్రస్తుతం లద్దాఖ్ ప్రాంతం నివురు గప్పిన నిప్పులా మారింది. గత వారం రోజుల నుంచి చైనా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే నేపాల్ ప్రధాని భారత్ లోని కొంత ప్రాంతాన్ని నేపాల్ కు చెందినదిన మ్యాప్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

You might also like