FbTelugu

శాంతియుత పరిష్కారానికి చైనా ఓకే

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్రంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న భారత్‌, చైనా మధ్య సైనిక చర్చలు నిర్వహించారు. సరిహద్దు సమస్యపై శాంతియుతంగా చర్చించుకునేందుకు ఇరు దేశాల అగ్రశేణి ఆర్మీ కమాండర్లు ఒప్పుకున్నట్టు ఇవాళ విదేశాంగ శాఖ వెల్లడించింది.

భారత భూభాగంలోకి చైనా దురాక్రమణలకు తరచూ పాల్పడుతూ.. అనేక ఒప్పందాలను ఉల్లంఘిస్తూనే ఉంది. ఈసారైనా మాటపై నిలబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.