FbTelugu

చైనా వస్తువులపై నిరసనల వెల్లువ

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉధ్రిక్తతలో 20 మందికి పైగా భారతీయులు అమరులైన తరుణంలో చైనా వస్తువులపై దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాన్ చైనా అంటూ ప్రజలు స్లోగన్స్ ఇస్తున్నారు.

చైనా మొబైల్ యాప్ లను నిషేదించాలంటూ ఇప్పటికే నినాదాలు చేస్తున్నారు. ఈ యాప్ ల ద్వారా భారతీయుల సమాచారం లీక్ అవుతోందన్న వాదనలూ ఉన్నాయి. పలు చోట్ల చైనా వస్తువులను వీధుల్లోకి విసిరేసి ఆందోళన తెలుపుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో చైనా వస్తువులపై భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. పాట్నాలో చైనాకు వ్యతిరేకంగా ప్రజలు ర్యాలీ తీశారు.వ

You might also like

Leave A Reply

Your email address will not be published.