FbTelugu

మిస్టరీగానే చిన్నారుల హత్య?

గుంటూరు: తాడేపల్లిలో చిన్నారుల అదృశ్యం, ఆ తరువాత హత్య మిస్టరీగా మారుతున్నది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి భార్గవ్ తేజ్ హత్య కు గురయ్యాడు.
పోలీస్ జాగిలం, క్లూస్ టీం భార్గవ్ హంతకుల ఆచూకి కనిపెట్టలేకపోయింది.

అయితే తల్లిదండ్రులు ఈ హత్య పై తమకు ఎవరిపైనా అనుమానాలు లేవంటున్నారు. మరో బాలుడి అదృశ్యం పై ఇప్పటికి ఆచూకీ దొరకలేదు. పోలీసులు లోతుగా విచారిస్తే తప్ప నిజాలు వెలుగులోకి రావని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.