FbTelugu

సిటి స్కాన్ మిషన్లను ప్రారంభించిన జగన్

తాడేపల్లి: కరోనా మహమ్మారి వేళ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సిటి స్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ఇవాళ తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

కడప, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం రిమ్స్ లో సిటి స్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సిఎం జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని, పేదవాడికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో 11 బోధనా ఆసుతప్రులు అందుబాటులో ఉన్నాయన్నారు. బరో 19 బోధనా ఆసుపత్రులన త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. త్వరలోనే వీటన్నింటిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.