FbTelugu

తిరుమలలో చిరుత హల్ చల్

తిరుమలలో చిరుత హల్ చల్ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుత కోసం తిరుమల ఘాట్ రోడ్డులో గాలింపు చేపట్టారు.

నిన్న ఒక్క రోజే చిరుత ఆరుగురిపై దాడి చేసినట్టుగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో సైరన్ మోగిస్తూ.. చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో బ్యాచ్ లు బ్యాచ్ లుగా ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.

You might also like