FbTelugu

కెసిఆర్ గాంధీ హాస్పిటల్ తనిఖీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కెసిఆర్ క్షేత్రస్థాయి తనిఖీకి బయలుదేరారు. కొద్ది సేపటి క్రితమే కెసిఆర్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. తనిఖీకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వడంలో వైద్యులు అప్రమత్తం కాగా, పోలీసులు మోహరించారు.

తెలంగాణలో నోడల్ కరోనా కేంద్రంగా గాంధీ ఆసుపత్రి పనిచేస్తున్నది. అయితే వైద్య సదుపాయాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వార్డుల పరిశీలన, సదుపాయాలు తదితర అంశాలపై పరిశీలించనున్నారు. అక్కడి వైద్యులతో సిఎం సమీక్ష నిర్వహించి పరిస్థితి తెలుసుకోనున్నారు. ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తరువాత సిఎం కెసిఆర్ వద్దే వైద్య, ఆరోగ్య శాఖ ఉంది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.