FbTelugu

‘ఆన్ లైన్’తో ఆర్టీఏ దళారులకు చెక్ : పువ్వాడ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇకనుంచి రోడ్డు రవాణా సేవలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించి, ఆన్ లైన్ సేవల ద్వారా ఆర్టీఏ దళారులకు చెక్ పెట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా 17 సర్వీసులను ఆన్ లైన్ లోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మరో 30 సర్వీసులను ఆన్లైన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ నెల 20 తర్వాత ఈ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

You might also like