FbTelugu

మోసపోయానని ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

కర్నూలు: ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జిల్లాలోని కోస్గిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాల్లోకెళితే.. ఓ యువకుడు ప్రేమపేరుతో మోసం చేశాడని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

విషయం తెలుసుకున్న కుటుంబీకులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like