FbTelugu

అలిపిరి నుంచి ధర్మపరిరక్షణ యాత్ర

తిరుపతి: ఇవాళ టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి నుంచి ధర్మపరిరక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రను టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు.

ఈ యాత్రను రాష్ట్రంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్వహించనున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే హడావిడి పెంచేశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.