FbTelugu

సీఏఏ వ్యతిరేక అల్లర్లపై చార్జ్ షీట్ దాఖలు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో చోటుచేసుకున్న అల్లర్లపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ అల్లర్లలో ఓ కానిస్టేబుల్ హతమవ్వడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

సీఏఏ వ్యతిరేక శిభిరంలో యోగేంద్ర యాదవ్ స్పీచ్ ఇవ్వడంతో అతన్ని సహకుట్రదారుడయ్యే అవకాశం ఉందని ఛార్జీషీట్ లో పేర్కొన్నారు. సీఏఏకు అనుకూలంగా ర్యాలీ తీసిన కపిల్ మిశ్రా గురించి కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

You might also like