FbTelugu

చంద్రబాబు ప్లాన్.. జనసేన హ్యాపీ.. గందరగోళంలో పడిపోయిన ఏపీ బీజేపీ.

  1. janasena party

chandrababu ; ఏపీలో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో తెలియని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఒకప్పుడు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేయకుండా మద్దతుకే పరిమితమైన జనసేన… ఆ తర్వాత విడిగా పోటీ చేసినా టీడీపీ మిత్రపక్షంగానే విమర్శలు ఎదుర్కొని రాజకీయంగా గత సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయింది. అనంతరం బీజేపీతో పొత్తు కుదుర్చుకుని అప్పుడప్పుడూ వారితో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్.. తాజాగా టీడీపీతో మళ్లీ జత కడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై స్పందించే క్రమంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు… చంద్రబాబుకు భారీ షాకివ్వగా… బీజేపీని సంతోషంలో నింపాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.