FbTelugu

విగ్రహధ్వంసం స్థలానికి నేడు చంద్రబాబు

విజయనగరం: నేడు జిల్లాలోని రామతీర్థంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుండగులు రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసిన స్థలాన్ని పరిశీలించనున్నారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై టీడీపీ నేతలు ఇప్పటికే ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.