FbTelugu

ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: చంద్రబాబు

అమరావతి: కరోనా కష్ట కాలంలో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

cకరోనా ప్రపంచానికే పెద్ద సమస్యగా మరిందని అన్నారు. ఈ వైరస్ వ్యాప్తి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

You might also like