FbTelugu

రేపు నగరానికి కేంద్ర బృందం

హైద‌రాబాద్: రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లో కేంద్ర బృందం పర్యటించనుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది.

జనజీవనం అస్తవ్యస్తం అయిన తరుణంలో నష్టం తీవ్రతను అంచ‌నా వేసేందుకు రేపు (గురువారం) సాయంత్రం నగరానికి కేంద్ర బృదం రానుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం తీవ్రతను అంచ‌నా వేయ‌నున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.