FbTelugu

విజయోత్సవాలపై ఈసి భగ్గు

న్యూఢిల్లీ: తమ పార్టీ గెలిచిందనే ఆనందంలో సంబురాలు చేసుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధించినప్పటికీ ఇవేమి సంబురాలు అంటూ మండిపడుతోంది.

మా ఆదేశాలనే ధిక్కరిస్తారా అంటూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. విజయోత్సవ ర్యాలీలు జరిపే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు సంబంధిత పోలీసు స్టేషన్ సిఐని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసింది. తమిళనాడు లో డిఎంకె, పశ్చిమ బెంగాల్ లో టిఎంసి, కేరళలో ఎల్.డి.ఎఫ్ పార్టీలు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.