FbTelugu

సాయం విషయంలో కేంద్రం స్పందన లేదు: హరీష్ రావు

సంగారెడ్డి: పేదలకు సాహాయం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో పేదల పట్ల కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని అన్నారు.

రాష్ట్రాలకు అప్పులు తీసుకోమని చెప్పి అనేక షరతులు పెట్టారని అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి రోజు రోజుకి ఎక్కువౌతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పేదలకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకుంటుందని తెలిపారు.

You might also like