FbTelugu

భారత్‌కు సీడీసీ 36 లక్షల డాలర్ల సాయం

వాషింగ్టన్: భారత్ లో కరోనా వైరస్ నివారణ చర్యలకు యూఎస్ఏ వ్యాధుల నియంత్రణ కేంద్రం 36 లక్షల డాలర్లసాయం చేయనున్నట్టు దేశ రాజధానిలోని అమెరికారాయబార కార్యాలయం ప్రకటించింది.

ఈ సోమ్మును భారత్ కరోనానివారణ చర్యలకు ఉపయోగించనుంది. సీసీడీ ఏండ్లుగా వైద్యరంగంలో అనేక సమస్యలను ఎదుర్కోవడానికి కోట్ల డాలర్ల సాయం చేస్తూ వస్తోందని తెలిపింది.

You might also like