FbTelugu

బ్రిటన్ లో మూడు నెలల క్రితమే స్ట్రెయిన్: సీసీఎంబీ

* యూకేలో 60శాతం ప్రజల్లో స్ట్రెయిన్
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా కొత్తరకం వైరస్ పై సీసీఎంబీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్ లో గడిచిన సెప్టెంబర్ లోనే స్ట్రెయిన్ వైరస్ వెలుగుచూసినట్టుగా పేర్కొంది.

ఈ కొత్తరకం వైరస్ ను సీసీఎంబీ బి1.1.7 గా తెలిపింది. ఈ కరోనా కొత్తరకం వైరస్ కు 71 శాతం వ్యాపించే శక్తి ఉందని పేర్కొంది. బ్రిటన్ లో 60 శాతం ప్రజల్లో స్ట్రెయిన్ వైరస్ ఉన్నట్టుగా తెలిపింది. అలాగే ఈ వైరస్ సుమారు 17 రకాల మ్యూటేషన్స్ ని కలిగిఉన్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.