FbTelugu

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు

ఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

జులై 01వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య సీబీఎస్ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల రద్దు విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like