FbTelugu

169 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..

CBI-searches-in-169-areas

ఢిల్లీ: సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 169 ప్రాంతాలలో బ్యాంకులలో సోదాలు నిర్వహించారు. రూ.7వేల కోట్ల విలువైన బ్యాంకు కుంభకోణాలను వెలికితీసేందుకు సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, హర్యాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, దాద్రానగర్ హవేళి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరిపారు. ఏ సంస్థకు సంబంధించిన కుంభకోణం విషయంలో దాడులు చేస్తున్నారనే విషయం వెల్లడికావాల్సి ఉంది.

You might also like