FbTelugu
Browsing Category

Special Stories

ఆ రోజు రిపీటవుతుందా..?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. సరిగ్గా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. పైగా రాజకీయాల్లో ఇప్పుడు శత్రువులుగా ఉన్న వారు రేపు మిత్రులుగా మారవచ్చు. నేడు మిత్రులుగా ఉన్న వారు రేపు శత్రువులుగా మారవచ్చు.…

ఏమండోయ్‌.. ఇది విన్నారా!

ఏమండోయ్‌.. ఇది విన్నారా! ఈ డైలాగ్‌ ఓ పాత సినిమాలోనిది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ తెలంగాణలో బాగా ట్రోల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ ఈ డైలాగ్‌కు.. స్టోరీకి ఏం సంబంధం అని…

దాని రూటే సపరేట్‌!

అందరిదీ ఒక దారైతే ఆ రాష్ట్రానికి మరో దారి. అన్ని రాష్ట్రాలూ ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తుంటే ఆ రాష్ట్రం మాత్రం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తోంది. అందరిలా తీరిగ్గా కూర్చోకుండా నిరంతరం ప్రజా సంక్షేమం…

తీగ లాగారు.. డొంక కదులుతుందా..!

తెలంగాణలో రాజకీయం రసకందాయంలో పడింది. సీనియర్‌ మంత్రి ఈటల రాజేందర్‌ను పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వెంటనే చర్యలు తీసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. కేసీఆర్‌ కావాలనే…

మొదటి దానికే దిక్కులేదంటే..!

మొదటి దానికే దిక్కులేదంటే.. రెండోదానికి రెడీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు దేశంలో పరిస్థితి. దేశంలో కరోనా రెండో విడతలో విలయ తాండవం చేస్తోంది. ఇక్కడి వాతావరణం భీతావహంగా తయారైంది. ఎక్కడ చూసినా చితమంటలు…

అమ్మో ఏపీ వాళ్లా..!

ఇప్పుడు ఏపీ వాసులంటే ఇతర రాష్ట్రాల ప్రజలు వణుకుతున్నారు. ఏపీ నుంచి వచ్చారంటే చాలు భయంతో పరుగులు తీస్తున్నారు. వారితో కలిసి ఉంటే తమ కుటుంబాలు ఎక్కడ కరోనా బారిన పడతాయో.. వారిద్వారా తమ ప్రాంతాలు కూడా…

ఆ ఎమ్మెల్సీలు ఎక్కడ..!

ఇటీవల తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలోనూ అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా…

ఐపీఎల్‌ ఆగేనా.. సాగేనా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సీజన్, 14వ ఎడిషన్‌.. క్రమంగా కళ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెట్‌ ప్రియులు ఆందోళనలో పడ్డారు. తర్వాత పరిస్థితులు కొంత…

వామపక్షం.. ఎవరి పక్షం!

తెలంగాణలో వామపక్షాల పరిస్థితి ఏమిటో అంతుచిక్కకుండా మారింది. ఈ కన్‌ఫ్యూజన్‌ ప్రజలకే కాదు.. ఆ పార్టీ క్యాడర్‌కు కూడా అర్ధం కావడం లేదు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో ఎందుకు కలుస్తున్నారో.. మరోచోట వారికి…

తెలంగాణ నెత్తిన అప్పుల కుంపటి

తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావడం అటుంచితే.. అప్పులమయంగా మారుతోంది. ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిన కుంపటిలా మారుతున్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులుగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు…

లాక్‌డౌన్‌ వైపు అడుగులు!

కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మరింత స్పీడుగా దేశాన్ని చుట్టేస్తోంది. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోకి దూసుకుపోతోంది. గతంలో కరోనా రోగుల సంఖ్యలో ఎక్కువ శాతం రికవరీ…

నాడు వద్దన్నదే.. నేడు ముద్దయిందా!

ఒడ్డు దాటిందాక ఓడ మల్లన్న.. ఒడ్డు దాటినంక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది ప్రధాని మోదీ పరిస్థితి. ప్రభుత్వ రంగంగా వద్దేవద్దు అని పట్టుబట్టిన సంస్థనే ఇప్పుడు ఆసరాగా నిలవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.…

అమ్మగానా.. అధ్యక్షురాలిగానా..?

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు షర్మిల తెలంగాణలో పార్టీకి ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది.…

సాగర్‌లో కోవర్టుల భయం!

అన్నా ఓటు ఎటు వేస్తున్నావే.. ఈ సారి ఎలాగైనా మా అభ్యర్థి గెలిచేట్టు చూడు. మా అభ్యర్థి సీనియర్, పైగా లోకల్‌ వ్యక్తి.. నాన్‌ లోకల్‌ అభ్యర్థిని గెలిపిస్తే రేపు మీకు అవకాశాలు రాకుండా పోతాయి.. అన్నా మా…

పొత్తుకోసం పాకులాట!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ ఒకటి నడుస్తోంది. నిన్నటి దాకా తిట్టిపోసిన పార్టీకి అనూహ్యంగా వామపక్షాలు మద్దతు పలకడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై వామపక్షాలకు చెందిన కార్యకర్తలు…

కామ్రేడ్లలో కలకలం!

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలన్నింటినీ…

టీఆర్ఎస్ ‌కు గుర్తుల గుభేల్‌!

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గుర్తుల సమస్య తీరడం లేదు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు కారు. అదే ఇప్పుడు ఆ పార్టీకి అనేక సమస్యలను తెచ్చి పెడుతోంది. అనేక ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు ఇండిపెండెంట్లకు రావడం…

స్వచ్ఛందంగా ‘కట్టు’దిట్టం !

కరోనా సెకండ్‌వేవ్‌ దూసుకుపోతోంది. మొదటి విడతను దాటుకుంటూ వెళుతోంది. ఎక్కడ చూసినా పాజిటివ్‌ కేసులో దర్శనమిస్తున్నాయి. కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా హెచ్చరించినా…

కమలంతో కలవరం !

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధానంగా ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ తరఫున, కుందూరు…

వారి పరిస్థితి ఏమిటో!

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అన్నిదేశాలూ విశ్వప్రయత్నం చేశాయి. ఆ యుద్ధంలో గెలిచేందుకు ఎన్నో కష్టాలు పడి వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఆ వ్యాక్సిన్‌ ఇప్పుడు అందుబాటులో వచ్చింది.…