FbTelugu

1 నుంచి నగదు రహిత టోల్ వసూలు

* 100 శాతం ఫాస్ట్ టాగ్ కు గడువు పొడగింపు
న్యూఢిల్లీ: దేశంలో జనవరి 01 నుండి టోల్ ఛార్జీలు చెల్లించడానికి నగదు లావాదేవీలను పూర్తిగా తొలగిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఐ) ప్రకటించింది.

అయితే జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నెట్‌వర్క్‌లో 100 శాతం టోల్ ఛార్జీలను ఫాస్టాగ్ ద్వారా వసూలు చేయడానికి గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్టు పేర్కొంది. గతంలో జనవరి 01 నుంచే వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.