FbTelugu

ఏపీలో కేసులు 1322

అమరావతి: ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో 1322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20వేలు దాటింది.

కరోనా వైరస్ తో ఏడుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు 239 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ నమోదు అయిన కేసుల్లో 1263 మంది స్థానికులకు సోకగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి వ్యాధి సంక్రమించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.