FbTelugu

రాజకీయ కక్షతోనే నాపై కేసులు: కత్తి కార్తీక

హైదరాబాద్ : రాజకీయ కక్షతోనే తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని టీవీ యాంకర్ కత్తి కార్తీక అన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని మీడియాముందు వాపోయారు.

కార్తీక బంజారాహిల్స్‌కు చెందిన టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ దొరస్వామి వద్ద ఓ ల్యాండ్ విషయంలో కోటి రూపాయలు తీసుకుని చీట్ చేసిందంటూ.. కార్తీకపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.