FbTelugu

మహిళా ఎక్సైజ్ ఎస్సై పై కేసు నమోదు

ములుగు: జిల్లా కేంద్రంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఎక్సైజ్ శాఖ మహిళా ఎస్సై భారతి పై కేసు నమోదు అయింది.

లాక్ డౌన్ ముసుగులో కొందరు ఎక్సైజ్ అధికారుల కక్ష్యసాధింపు చర్యలకు దిగుతున్నారు. వెంకటేష్ అనేవ్యక్తి ఇంట్లో ఎవరూలేని సమయంలో భారతి ఇంటి తాళాలు పగలుగొట్టి బీభత్సం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే వెంకటేష్ ములుగు పోలీసులకు ఆమెపై పిర్యాదు చేశాడు. ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు మహిళా ఎస్సై పై కేసు నమోదు చేశారు.

You might also like