FbTelugu

దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ఓ తప్పుడు వీడియోను దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగ్విజయ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like