FbTelugu

పలాస ఎమ్మెల్యేపై కేసు నమోదు

పలాస ఎమ్మెల్యే అప్పలరాజుపై కేసు నమోదైంది. గడిచిన రాత్రి ఆంధ్ర-ఒడిషా సరిహద్దు మొళియపుట్టటి చెక్ పోస్ట్ దగ్గర లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పలు వాహనాలను ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు ఎమ్మెల్యే అప్పలరాజు, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.

You might also like