FbTelugu

వాగులో కొట్టుకుపోయిన కారు

చిత్తూరు: గత మూడు రోజులుగా నివర్ తుఫాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కారులో వాగులో కొట్టుకుపోయి కారులోని ఇద్దరు మృతిచెందారు.

ఈ దారుణ ఘటన జిల్లాలోని పందిర్లవంక దగ్గర చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు వెంకటపతి, సుబ్బయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కారును బయటకు తీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.