FbTelugu

ఆగిఉన్న వాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

చిత్తూరు: ఆగిఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని రాయచోటి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన ఓ కారు ఆగిఉన్న

మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తెలనాలికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

You might also like