FbTelugu

ట్యాంకర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

సూర్యాపేట: ట్యాంకర్ ను కారు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ప్రమాదవ శాత్తు ఓ ట్యాంకర్ ను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో అందులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like