FbTelugu

చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి

సిద్దిపేట: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెంది, మరో ఏడుగురికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని చేర్యాల మార్కెట్ కమిటీ కార్యాలయం దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

accidentఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.