FbTelugu

అమరులైన డాక్టర్లకు క్యాండిల్ ర్యాలీ

హైదరాబాద్: తెలంగాణ లో ప్రభుత్వ డాక్టర్స్ ఆందోళన బాట పట్టారు. విధి నిర్వహణలో కరోనా పాజిటివ్ సోకి చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని వైద్య సంఘాల డిమాండ్ చేశాయి.

ఇవాళ రాత్రి కోఠి లోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం ముందు వైద్య సంఘాల క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు. అమరులైన డాకర్లు, వైద్య సిబ్బందికి నివాళులు అర్పించారు. తెలంగాణా లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాండీల్ ర్యాలీ నిర్వహించారు. కరోనా తో పోరాడి అమరులైన వైద్య సిబ్బంది అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

You might also like