FbTelugu

పోలీసుల వీక్ ఆఫ్ లు, లీవ్ లు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పంచాయతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ పోలీసుల వీక్ ఆఫ్ లు, లీవ్ లను రద్దు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

వచ్చేనెల (ఫిబ్రవరి) 21 వరకు ఈ ఆదేశాలు అమలు చేయనున్నట్టు డీజీపీ కార్యాలయం పేర్కొంది. రాష్ట్రంలో పంచాయతి ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందిగ్ధత ఏర్పడిన తరుణంలో రెండ్రోజుల క్రితమే సుప్రీంకోర్టు పంచాయతి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం తీర్పుతో ఏపీ ఎస్ఈసీ రెండో షెడ్యూల్ విడుదల చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.