FbTelugu

మరో 35 రోజులు విమానాలను ర‌ద్దు

న్యూఢిల్లీ: ఓ పక్క దేశంలో, మరోపక్క ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో అంతర్జాతీయ విమానయాన సర్వీసుల నిర్వహణ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణ నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు అంత‌ర్జాతీయ విమా‌నాల రాకపోకలను ర‌ద్దు చేస్తున్నట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ప్రకటించింది. అయితే నిర్ధేశించిన పలు రూట్లలో ప్రత్యేక కార్గో విమానాలు నడపనున్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.