FbTelugu

రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త ప్యాకేజీని ప్రకటించారు.

రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీనిపై బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలో రైతులకు మరిన్ని రాయితీలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ధాన్యం నిల్వలపై పరిమితిని ఎత్తివేశారు.

You might also like