FbTelugu

త్వరలోనే ఏపీనుంచి తెలంగాణకు బస్సులు: పెర్నినాని

అమరావతి: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఏపీ మంత్రి పెర్నినాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల

పున:ప్రారంభించడానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సోమవారం ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమవుతారని తెలిపారు.

You might also like