FbTelugu

ఈ నెల 20 నుంచి ఆన్లైన్ లో బస్ టికెట్లు

అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీల ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ టికెట్లు విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రథమ్ యాప్ ద్వారా టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా మొదటగా.. 19 డిపోల్లో ఈ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

You might also like