FbTelugu

పులికాట్ సరస్సులో బస్సు బోల్తా…

bus-fulty-in-pulikat-lake-in-nellore

నెల్లూరు: అదుపు తప్పి ఓ ఆర్టీసీ బస్సు పులికాట్‌ సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 80 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. 80 మంది ప్రయాణికులతో బస్సు సూళ్లూరుపేట నుంచి కొరిడి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. కాగా ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు్న్నట్టు తెలిపారు.

You might also like