FbTelugu

ఆటోను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి

సంగారెడ్డి: ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంది పలువురికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం, అన్నసాగర్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ప్రమాదవశాత్తు ఓ ఆటో, బస్సు బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like