FbTelugu

ఎయిర్ పోర్టు సమీపంలో బస్పు దగ్దం

ప్యారీస్: ఎయిర్ పోర్టు సమీపంలో బస్పు పూర్తిగా దగ్దమైన ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే… ఫ్రాన్స్ లోని ఓ విమానాశ్రయం సమీపంలో ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి.

నిమిషాల వ్యవదిలోనే బస్సు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఆ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అక్కడి అధికారులు వెల్లడించారు.

You might also like