FbTelugu

డీజే’ బృందానికి బన్నీ ధన్యవాదాలు

హైదరాబాద్: స్టైలీ స్టార్ అల్లూ అర్జున్ కథానాయకునిగా, అందాల బామ పూజా హేగ్డే కథానాయికగా తెరకెక్కిని సెన్సేషనల్ మూవీ ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్). తన మరపురాని చిత్రాలలో డీజే ఒకటని తెలిపారు.

ఈ సినిమా వచ్చి 3 సంవత్సరాల అవుతున్న తరుణంలో బన్నీ పలువురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హరీష్, దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్ కు, తన అభిమానులకి, ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.