FbTelugu

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు జీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైడ్రోక్లోరోఫిన్ మెడిసిన్ పై రేవంత్ రెడ్డి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆ విషయంపై కేంద్ర తరపున విచారణ జరుపుతామని, కారణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ ఆధారాలు ఉన్నా ఉన్నా ఇవ్వండని కోరారు. బీజేపీపై విమర్శలు చేసేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.